Thursday, 3 June 2021

పాజిటివ్ వచ్చిన తల్లి శిశువుకు పాలు ఇవ్వవచ్చ

 పాజిటివ్ వచ్చిన తల్లి శిశువుకు పాలు ఇవ్వవచ్చ


పాజిటివ్ వచ్చిన తల్లి శిశువుకు పాలు ఇవ్వవచ్చ

పిల్లలకు ఒకటి లేదా రెండు రోజుల పాటు జ్వరం వస్తుంటే పారాసిటమాల్‌ ప్రతి ఆరు గంటలకు ఓసారి వేయాలి. మల్టీవిటమిన్, కొద్దిగా లక్షణాలు అధికంగా యాంటీబయోటిక్స్‌ వాడాలి. తల్లిదండ్రులకు పాజిటివ్‌ వచ్చి పిల్లలకు ఆ రోజు నెగిటివ్‌ వస్తే నిర్లక్ష్యం చేయవద్దు. 


అయితే . ప్రతీ ఒక్కరికీ అంటుకుంటుంది. సామాన్యుడి దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు మహమ్మారి బారిన పడుతున్నారు. 



అయితే సాధారణ ప్రజలకు వస్తే డాక్టర్స్ కొన్ని మందులు వాడి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా పోతుందని సలహా ఇస్తుంటారు.   కానీ అప్పడే శిశువుకు జన్మనిచ్చిన తల్లి   ఇవ్వొచ్చా లేదా అనేది తెలియదు. కానీ పాజిటివ్ వచ్చిన తల్లి శిశువుకు పాలు ఇవ్వొచ్చు. 


కాకపోతే పాలు ఇచ్చే సమయంలో రెండు మాస్క్ లు ధరించాలని మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రముఖ చిన్న పిల్లల డాక్టర్‌ రాఘవేంద్రకుమార్‌ తెలిపారు. ప్రతీ సారి శిశువును దగ్గరకు తీసుకోకూడదని.. మిగతా సమయంలో వేరే వాళ్లకు ఇవ్వాలన్నారు.  శిశువుకు లక్షణాలు ఉంటే కావాల్సిన మందులు వాడాలి. పరీక్షలు మాత్రం చేయించాల్సిన అవసరం లేదని తెలిపారు. మొదటి వేవ్ కరోనా కంటే సెకండ్ వేవ్ కరోనా వ్యాప్తి వేగంగా ఉంది.


0 comments:

Post a Comment

Recent Posts