GUIDELINES FOR PARENT PARTICIPATION IN HOME-BASED LEARNING DURING SCHOOL CLOSURE AND BEYOND
కేంద్ర విద్యాశాఖ మార్గదర్శకాలు
Parent School Partnership: The importance of parent-school partnership cannot be underestimated. Children benefit much when parents and teachers work together as partners ineducation. Since parents are the custodians of all the vital information about the students, it becomesmuch easierwhen frequent dialogues are established between the parent and teacher.
★ కరోనా వైరస్‌తో మనకెన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. పిల్లల భవిష్యత్తుపై మాత్రం గట్టి దెబ్బే కొడుతోంది.
★ తాత్కాలికంగా చదువుకు దూరమైన చిన్నారులను.. చురుగ్గా ఉంచేందుకు కేంద్ర విద్యాశాఖ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.
★ ‘ఇల్లే మొదటి పాఠశాలని, తల్లిదండ్రులే మొదటి గురువులని నేను దృఢంగా భావిస్తాను. ఈ మహమ్మారి వేళ.. పిల్లల ఎదుగుదలలో, నేర్చుకోవడంలో వారిదే కీలక పాత్ర’ అని విద్యాశాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ అన్నారు.
★ అమ్మానాన్నలు పిల్లలకు ఏవిధంగా సహకరించగలరో మార్గదర్శకాల్లో విద్యాశాఖ వివరించింది.
★ మూడు సంవత్సరాల వయస్సు నుంచి విద్యార్థి ప్రతిదశలో ఎదుగుదలకు దోహదం చేసే సమాచారాన్ని పొందుపరిచింది.
Click here to Download proceedings
★ అంతగా చదువుకోని తల్లిదండ్రులు, ప్రత్యేక అవసరాలున్న చిన్నారులు, ఒత్తిడిలో ఉన్న పిల్లలకోసం ప్రత్యేక వివరణ ఇచ్చింది.
★ పది చాప్టర్లుగా విడుదల చేసిన మార్గదర్శకాలను విద్యాశాఖ వెబ్‌సైట్ (www.education.gov.in) లో వీక్షించవచ్చు.
0 comments:
Post a Comment