Monday, 21 June 2021

అత్తిపత్తి మొక్క ఆకులు తాకితేనే ఎందుకు ముడుచుకుపోతుంది?

 అత్తిపత్తి మొక్కను సిగ్గు చింత అనీ, ఇంగ్లీషులో టచ్ మీ నాట్ అంటారు. ఈ మొక్కల్లో పత్రపీఠ భాగం ఉబ్బి తల్పంగా ఉంటుంది. ఇది మొక్కల్లో అనుకుంచిత చలనాలను కలిగిస్తుంది. అంటే ముట్టుకున్నా, కొంచెం శబ్దం వినిపించినా దీని ఆకులు ఇట్టే ముడుచుకుంటాయి. దీనికి కారణం దీని ఆకుల్లో ఉన్న ప్రత్యేక ధర్మం. 


P


ఈ మొక్క సున్నితమైనది కాబట్టి శబ్దం వినిపించినా, ముట్టుకున్నా గుండ్రాటి భాగంలో గదులు బిగిసి తప్పిపోతాయి.అంటే ద్రవపీడనం లోపిస్తుంది. అటువంటప్పుడు ఆకులుకుంగిపోయి ముడుచుకుంటాయి

0 comments:

Post a Comment

Recent Posts