NMMS-2020 District Wise Mandal wise School wise Selected candidates list
All the DEOs in the state are requested to go through the NMMS results press note and instructions to DEOs.
Please give wide publicity on NMMS results through local media Subbareddy Director Government Examinations
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల కార్యాలయం తేది. 28-02-2021 న నిర్వహించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) ఫలితములు విడుదల చేయబడినవి. ఫలితముల కొరకు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో గాని లేదా ఈ కార్యాలయపు వెబ్ సైటు www.bse.ap.gov.in ద్వారా గాని తెలుసుకొనవచ్చును అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు తెలియజేసారు శ్రీ ఎ.సుబ్బారెడ్డి గారు
NMMS-2020 District Wise Selected candidates list .
NMMS Provisional Selected Lists Download Direct Link
0 comments:
Post a Comment