డిజిటల్ తరగతులు - ఆన్లైన్ బోధన
1 నుండి 10 తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు...
ఈనెల 15 నుంచి దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ లో SCERT ద్వారా ఆన్లైన్ బోధన.
*తరగతి - సమయం*
1, 2 - 11 గంటల నుంచి 12 గంటల వరకు
3, 4, 5 - 12 గంటల నుంచి ఒంటి గంట వరకు
6, 7 - 2 గంటల నుంచి 3 గంటల వరకు
8, 9 - 3 గంటల నుంచి 4 గంటల వరకు
అలాగే పదో తరగతికి చెందిన విద్యార్థులకు లాంగ్వేజ్ *ఉదయం 10 గంటల నుంచి 11 గంటల* వరకు...
నాన్ లాంగ్వేజ్ *సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల* వరకు ఉంటాయి..
0 comments:
Post a Comment