Monday 26 July 2021

10th Class Baseline test Question papers for Telugu medium and English medium Subject wise PDFs Download

 Baseline test Question papers for 10th Class Telugu medium and English medium Subject wise PDFs Download. 


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp and Telegram Channel Click here

English and Telugu medium Baseline test Model papers of 10th Class with Subjects Hindi English Telugu Maths Science and Social. 

Baseline test for 10th Class Telugu medium and English medium Subject wise PDFs Download. 

10th Class Telugu, Hindi, English, Mathematics, Physical Science, Biological Science, General Science and Social Studies Model Baseline Tests. 

Guidelines for Conducting of Baseline Tests

★ ఆగస్టు 16 నుంచి పాఠశాలలు తెరవాలన్న ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో మంగళవారం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బేస్‌లైన్‌ టెస్టులు నిర్వహించనున్నారు. 

★ ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులందరికీ ఈ పరీక్షలు నిర్వహించాలని విద్యా శాఖ నిర్ణయించింది. 

★ ఆయా తరగతులకు, ఆయా సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులే స్వయంగా దీనికి సంబంధించిన ప్రశ్న పత్రాలను రూపొందించాలని విద్యా శాఖ ఆదేశించింది.


★ తయారైన ప్రశ్నపత్రాలను తల్లిదండ్రుల ద్వారా విద్యార్థుల ఇళ్ల వద్దకు చేర్చాల్సి ఉంది. ఈ ప్రశ్న పత్రాల మేరకు తల్లిదండ్రులు తమ పిల్లల చేత పరీక్ష రాయించి జవాబు పత్రాలను తిరిగి పాఠశాలలకు చేర్చాల్సి ఉంటుంది.

★ తెలుగు, ఇంగ్లీషు మీడియంలలో ఉపాధ్యాయులు ప్రశ్నపత్రాలు తయారు చేయాల్సి ఉంది. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ఈ బేస్‌లైన్‌ పరీక్షలు ఈ నెల 31 వరకూ నిర్వహిస్తారు.

★ జూలై 28 నుంచి ప్రారంభించి ఆగస్టు 3 లోగా జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేయాలని ఉపాధ్యాయులకు సూచనలు జారీ చేశారు. 

★ ఆగస్టు 4 నుంచి 10 తేదీ లోగా విద్యార్థులు సాధించిన మార్కులను నమోదు చేయాలని కూడా తెలిపారు.

★ విపత్కర పరిస్థితులు పునరావృతమైతే విద్యార్థులనుపై తరగతులకు ప్రమోట్‌ చేయడం కోసం ఈ బేస్‌లైన్‌ పరీక్షల ఫలితాలు ఉపయోగపడతాయనే ముందస్తు ఆలోచనలతోనే వీటిని నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.

*రాష్ట్ర విద్యా శాఖ ఆదేశాల మేరకు జూలై 27 నుండి 31 వరకు మన పాఠశాలలో  బేస్ లైన్ పరీక్ష నిర్వహణకు, ఆగస్టు 4 వతేది నుండి10 వ తేది వరకు మార్కుల నమోదు కు సూచనలు

10th Class All Subjects Model Baseline test Question papers PDFs download


Telugu Model Question paper 1 Download 

Hindi   Model 1  | Model 2 |    Model 3

English  Model 1  | Model 2 |    Model 3

Maths  Model T. M | Model E. M|    Model 2T.M

Physics Model 1(E.M) |Model  T.M

Model2E.M  

Biology  Model T. M | Model E. M|    Model 2

Social  Model  E. M| Model T. M|    Model2 E. M

Model 2 T. M

10th Class all Subjects Single pdf T. M

10th Class all Subjects Single pdf E. M

7th to 10th All Subjects Model papers

10th Class All Subjects single pdf model 2

Related Posts


6th Class Model Baseline test Question papers

7th Class Model Baseline test Question papers

8th Class Model Baseline test Question papers

10th Class Model Baseline test Question papers

Level 1 Class1, 2 Model Baseline test Question papers

Level 2 Class 3,4,5 Model Baseline test Question papers

APSCERT Text books From 1st Class to 10th Class E. M & T. M PDFs Download

Vidya Varadhi Workbooks and Worksheets for 1st to 5th Class Download

9th Class Model Baseline test Question papers

Baseline Test Model Question Papers 1st to 10th Class Subject wise  Download

To join our telegram channel Click here


2 comments:

  1. Based on experiences learning Italian and teaching English, the author points out some of the roadblocks that can be easily remedied while teaching English in Italy. There are primarily four obstacles faced by Italians who are learning the English language. This article is useful for anyone who wants to teach English in Italy or who already has landed a position in public or private education. https://www.sandeepmehta.co.in/blog/google-word-coach/

    ReplyDelete

Recent Posts