23.07.2021 న NEP 2020 కు సంబంధించి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేసిన సూచనలను అనుసరిస్తూ....
ఇప్పటికే సమర్పించబడిన డేటా ప్రకారం పాఠశాలల మ్యాపింగ్ సాధ్యాసాధ్యాలను చర్చించేందుకు ఈనెల 27 , 28 తేదీలలో ఉదయం 10 గంటలకు DSE AP వారి కార్యాలయం నందలి 4 వ ఫ్లోర్ లో గల కాన్ఫరెన్స్ హాల్ నందు హాజరు కావలసిందిగా అందరు RJD SE లను , DEO లను , ASO లను కోరుతూ DSE AP వారు మెమో జారీ చేసారు
0 comments:
Post a Comment