APGPCET 5th Class and Intermediate Hall tickets Download
ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్నసాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో 2021- 22 విద్యాసంవత్సరానికిగాను 5వ తరగతిలో, ఇంటర్మీడియట్ మరియు ఐఐటి - నీట్ కళాశాలలో (IIT - Medical Academies) మొదటి సంవత్సరము నందు ప్రవేశ పరీక్ష
కొరకు బాలురు మరియు బాలికలు, ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించుటకు ప్రవేశ గడువు
15.07.2021 తేదీన ముగిసినది.
*ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము ప్రవేశ పరీక్ష : 29.07.2021*
*పరీక్షాసమయం: ఉ10.00నుండి 12.30 వరకు*
*5వ తరగతి ప్రవేశ పరీక్ష :01.08.2021*
*పరీక్షాసమయం: ఉ 10.00 నుండి 12.00 వరకు*
*Hall Tickets దిగువ website నందు 19.07.2021 నుండి download చేసుకొనగలరు*,
APGPCET 5th Class and Intermediate Hall tickets Download
*ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము*
https://apgpcet.apcfss.in/Inter/
*5వ తరగతి*
Download Press note Click here
0 comments:
Post a Comment