Friday, 2 July 2021

అంతరిక్షంలోకి వెళ్తున్న మొట్టమొదటి తెలుగు మహిళ

 అంతరిక్షంలోకి వెళ్తున్న తొలి తెలుగు మహిళ 


జులై 11 న అమెరికా నుంచి అంతరిక్షంలోకి వెళ్తున్న మొట్టమొదటి తెలుగు మహిళ  శిరీష బండ్ల.  రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి కాగా కల్పనా చావ్లా తొలి భారతీయ మహిళా వ్యోమగామి . సునీత విలియమ్స్ అమెరికాలో పుట్టి అంతరిక్షానికి వెళ్లిన మరో భారతీయ వ్యోమగామి. 



శిరీష తల్లిదండ్రులు గుంటూరు జిల్లా నుంచి అమెరికా వెళ్లి  స్థిరపడ్డ డాక్టర్ మురళీధర్ బండ్ల , అనూరాధ బండ్ల.


గుంటూరు జిల్లాలో పుట్టిన ఆస్ట్రనాట్ శిరీష జులై 11 తమ బృందంతో అంతరిక్షంలోకి వెళ్తున్న సందర్భంగా  తనకి , ఆ బృందానికి శుభాకాంక్షలు

0 comments:

Post a Comment

Recent Posts