జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన ఉపకార వేతనాలకు సచివాలయాల్లో బయోమెట్రిక్
జిల్లా సచివాలయం : జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన పథకాలకు సంబంధించి ఉపకార వేతనాలు పొందేందుకు అర్హులైన విద్యార్థులు ఆయా *సచివాలయాల్లో బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుందని సాంఘీక సంక్షేమ శాఖ జేడీ ఓ ప్రకటనలో తెలిపారు.
జులై చివరి వారంలో రెండో విడత జగనన్న విద్యాదీవెన నగదు విడుదల చేస్తున్న నేపథ్యంలో అర్హులు,అనర్హుల జాబితా ఇప్పటికే విడుదల చేశామన్నారు.
విద్యార్థులు ఆయా సచివాలయాల్లో జాబితాను సరిచూచుకోవాలని సూచించారు.
0 comments:
Post a Comment