Friday, 9 July 2021

AP SSC Certificate / Memo 2020-21 with grades for students in SSC exams

 Certificate / Memo 2020-21 with grades for students in AP SSC exams



Tenth grade public exams due to corona, March 2020 canceled and all made ALL PASS. Grades / marks are required for any of these students to send an application for something like Army Recruitment. Therefore, if the application is sent to them by the Directorate of Government Examination, AP through the respective school principals, the board will issue a Certificate / Memo to the student with the grades obtained in the examinations conducted at the school.


కరోనా  కారణంగా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ,మార్చి 2020 ని రద్దు  చేసి అందరిని ALL PASS గా చేయడమైనది. ఈ విద్యార్థులలో ఎవరైనా ఆర్మీ రిక్రూట్మెంట్ వంటి వాటికి  అప్లికేషన్ పంపు కోవాలంటే గ్రేడులు/ మార్కులు అవసరం. కావున  వీరు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషనన్, AP వారికి అప్లికేషన్ పంపిన ఎడల , బోర్డు వారు,  ఆ విద్యార్థికి పాఠశాల నందు నిర్వహించిన  పరీక్షలలో పొందిన  గ్రేడ్లుతో కూడిన  Certificate/ Memo  ను జారీ చేయడం జరుగుతుంది .


Click here to Download Proceedings

0 comments:

Post a Comment

Recent Posts