Thursday 15 July 2021

NABARD లో జాబ్ నోటిఫికేషన్... ఉద్యోగాలకు దరఖాస్తుఇలా

 *🌷NABARD లో జాబ్ నోటిఫికేషన్... ఉద్యోగాలకు దరఖాస్తు ఇలా...🌷*


*🌴నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చురల్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (NABARD).*

*🦋వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియకు నోటిఫికేష్ విడుదల చేసింది.*

*🌴దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ త్వరలో విడుదల కానుంది.*

*🦋నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..*

*⛱️భర్తీ చేయనున్న ఖాళీలు,*

 *అర్హతలు..⛱️*


*🌴నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 162 మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.*

*🦋పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి.*

*🌴అభ్యర్థులు 21ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి*

*🦋సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరిగా చెప్పాలి.*

*🌷ముఖ్యమైన విషయాలు🌷*

*🌴అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.*

*🦋అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.*

*🌴దరఖాస్తుల ప్రక్రియ జూలై 17 మొదలుకాగా, ఆగస్టు 7తో ముగియనుంది.*

*⛱️పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి..*


 https://www.nabard.org/auth/writereaddata/CareerNotices/2502214345select%20wait%20Cut%20off%20points.pdf

0 comments:

Post a Comment

Recent Posts