Thursday 8 July 2021

Step by step Process of Dal Receipt

  Step by step Process of Dal Receipt

Dal Receipt కొరకు క్రింది స్టెప్స్ ఫాలో కావాలి


Right Side Top Corner లో 3 గీతల పై క్లిక్ చేయండి



లాగిన్ పై క్లిక్ చేయండి



IMMS USER ID PASSWORD తో లాగిన్ కావాలి.



Login  ఆయిన తరువాత మరల టాప్ రైట్ corner లో 3 గీతల పై క్లిక్ చేస్తే HM సర్వీసెస్ అనే ఆప్షన్ డిస్ప్లే అవుతుంది దాన్ని క్లిక్ చేస్తే DAL RECEIPT DISPLAY అవుతుంది.



Dal receipt Display



Dal Receipt పై క్లిక్ చేస్తే ఈ విధంగా display అవుతుంది.మీ స్కూల్ కు ఎన్ని పాకెట్స్ వచ్చాయో చూసుకొని సబ్మిట్ చేయండి.సబ్మిట్ చేసిన తరువాత డౌన్లోడ్ dal receipt అని ఉంటుంది.దాన్ని డౌన్లోడ్ చేసి MRC లో SUBMIT చేయండి.



క్రింది వెబ్సైట్ క్లిక్ చేయండి


http://jaganannagorumudda.ap.gov.in/MDM/MDMDashBoardNew.aspx


0 comments:

Post a Comment

Recent Posts