Thursday, 15 July 2021

STUDENT ENROLLMENT OPTION ENABLE for New Admission admissions in CSE SITE

STUDENT ENROLLMENT  OPTION ENABLE for New Admission admissions in CSE SITE  

 STUDENT ENROLLMENT CSE SITE లో న్యూ admission OPTION ENABLE

న్యూస్టూడెంట్ ను ENROLL చేయాలంటే ముందుగా 

★స్టూడెంట్   బేసిక్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ ఫారం1 fill చేయాలి

★ఆ తర్వాత నే ఫారం 2 FIIL. చేయాలి

STUDENT ENROLLMENT  OPTION ENABLE for New Admission admissions in CSE SITE  

NOTE:

 1)ఫారం1ను పూర్తి చేసి  ఫారం 2 అసంపూర్తిగా ఉన్నచో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పూర్తి కానట్లే

2)పారం1,2 రెండు వివరాలు అసంపూర్తి ఉన్న కూడా రిజిస్ట్రేషన్ కాదు.

https://studentinfo.ap.gov.in/newstudentRegistrationFormBasicDetailsOne.htm

0 comments:

Post a Comment

Recent Posts