Monday, 23 August 2021

Ap intermediate online admission Date Extended Upto 27-08-2021

Ap intermediate online admission Date Extended Upto 27-08-2021

 ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లకు 27 వరకు గడువు

ఇంటర్మీడి యెట్ ఫస్టియర్ ఆన్లైన్ అడ్మిషన్ల గడువును ఈ నెల 27 వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.


ఇంటర్కు తొలిసారిగా ఆన్లైన్ అడ్మిషన్లను చేపట్టిన బోర్డు ఈ నెల 13 నుంచి 23 వరకు దరఖాస్తు తేదీలను ప్రకటించింది.*పొడిగించింద

అయితే గడువు పొడిగించాలని అనేకమంది విన్నవించడంతో దరఖాస్తు గడువును 27 వరకు పొడిగించింది.

మార్చి పరీక్షలకు ఫీజు చెల్లించినవారందరికీ హాల్టికెట్లు

కాగా, తమ మార్కులను పెంచుకునేందుకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావాలనుకునే ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఎలాంటి పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని బోర్డు తెలిపింది.

ఈ విషయంలో సబ్జెక్టులను నిర్ధారించుకునేందుకు విద్యా ర్థులు ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లను సంప్రదించనక్కర్లేదని వివరించింది.

ఇంటర్ - మార్చి 2021 పరీక్షలకు ఫీజు చెల్లించిన విద్యార్థులందరికీ హాల్టికెట్లు విడుదల చేసినట్లు పేర్కొంది. విద్యార్థులు వారి అనుకూలతను బట్టి ఒకటి లేదా అంతకుమించిన సబ్జెక్టుల్లో అడ్వా న్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావచ్చని తెలిపింది.



Ap intermediate online admission Date Extended Upto 27-08-2021 Step by step Process

How to Apply

Step 1: Firstly, candidates should go to the official website of BIEAP – bie.ap.gov.in.

Step 2: Then, choose Online Admission 2021-22 from the drop-down menu.

Step 3: To register for an APOASIS Candidates ID, choose New Registration from the drop-down menu.

Step 4: Then, you must pay the fee for applying.

Step 5: Now, choose Already Registered from the drop-down menu.

Step 6: Complete the Additional Information section.

Step 7: After that, click on the Submit button.

Step 8: Select Web Options from the drop-down menu.


Step 9: Experiment with web-based alternatives and submit them for seat allocation consideration.



Click here for Online Admission

0 comments:

Post a Comment

Recent Posts