Sunday, 8 August 2021

AP SET-2021 Notification Important Dates Exam Fees Deatailes @ https://apset.net.in

AP SET-2021 Notification Important Dates Exam Fees Deatailes @ https://apset.net.in 


AP SET-2021: ఏపీసెట్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీల వివరాలివే..

విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది.

AP SET-2021 Notification Important Dates



PhD ప్రవేశాలకు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల అర్హతకు నిర్వహించే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(AP SET) పరీక్ష నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 11 నుంచి 13 వరకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు.

అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. బీసీ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/PWD అభ్యర్థులు రూ. 700 చెల్లించాల్సి ఉంటుంది.

అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ www.apset.net.in ను సందర్శించాలని సూచించారు.

నోటిఫికేషన్ లింక్:


https://apset.net.in/notification.aspx

0 comments:

Post a Comment

Recent Posts