AP SSC/10th Class Results Download @ www.bse.ap.gov.in
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫలితాలు విడుదల చేయనున్నారు.
హైపవర్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా విద్యార్థులకు గ్రేడ్ల కేటాయించన్నారు.
202021, 2019-20లో పాసైన విద్యార్థులకు హైపవర్ కమిటీ ఫార్ములా ప్రకారం మార్కులు, గ్రేడ్లు కేటాయించనుంది.
2020లో పాస్ సర్టిఫికెట్లు ఇచ్చిన వారందరికీ గ్రేడ్ పాయింట్లు ఇవ్వాలని నిర్ణయించారు.
2021 విద్యా సంవత్సరంలో విద్యార్థులందరికీ స్లిప్ టెస్టులకు 70 శాతం మార్కులు ఇవ్వనున్నారు. ఫార్మాటివ్ అసెస్మెంట్‌కు 30 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు.
హైపవర్ కమిటీ ఇచ్చిన ఫార్ములా ఆధారంగా 2019-20లో పదో తరగతి సమ్మెటివ్ అసెస్మెంట్‌కు 50 శాతం వెయిటేజీ... మూడు ఫార్మాటివ్ అసెస్మెంట్‌లకు కలిపి 50 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు.
2018-2019 సంవత్సరంలో పదో తరగతి ఫెయిలైన 2020 సంవత్సరంలో పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు గతంలో వారి సామర్థ్యం ఆధారంగా 20 మార్కులకు లెక్కించి పరిగణించాలని హైపవర్ కమిటీ సూచించింది.
అంతర్గత అసెస్మెంట్ పరీక్షలకు హాజరుకాని విద్యార్థులకు పాస్ గ్రేడ్ ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఒకేషనల్ విద్యార్థులకు ఎస్ఎస్‌సీ పరీక్షల్లో వచ్చిన గ్రేడ్ల ఆధారంగా ఫలితాలు ప్రకటించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.
కరోనా కారణంగా రెండేళ్ల నుంచి పదో తరగతి పరీక్షలను ఏపీ ప్రభుత్వం నిర్వహించలేదు. పరీక్ష ఫీజు కట్టిన వారందరినీ పాస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే విద్యార్థుల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రేడ్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.
విద్యార్థులకు సంబంధించిన మెమోలు www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు ఏపీ విద్యాశాఖ తెలిపింది.
Download SSC/10th Class Results given the Below Links.
Click here To Check Results www.bse.ap.gov.in
Schoolwise All Students Results Without enter D. O. B
School వారీ 10 th విద్యార్థుల ఫలితాలు &మార్కుల మెమోలు
Sudheer
ReplyDelete