Tuesday 24 August 2021

స్కూల్‌లు , ఫీజులను ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం

AP School Fee: ఏపీలో స్కూళ్లు, కాలేజీలకు ఫీజులు ఖరారు.. ఏ కోర్సుకు ఎంతంటే..!

విద్యాసంవత్సవరం (Academic Year-2021) మొదలు కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) స్కూళ్లు, కాలేజీలకు ఫీజులు ఖరారు చేసింది.

విద్యాసంవత్సవరం మొదలు కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలకు ఫీజులు ఖరారు చేసింది. ప్రైమరీ స్కూళ్లు, హై స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో ఫీజులను ప్రాంతాల వారీగా నిర్ణయించింది. (ప్రతీకాత్మక చిత్రం)
నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఫీజుల వివరాలు ప్రకటించింది. గ్రామ పంచాయతీల పరిధిలోని స్కూళ్లలో ప్రైమరీ విద్యకు రూ.10వేలు, హైస్కూల్ విద్యకు రూ.12వేలుగా నిర్ణయించింది.

మున్సిపాలిటీల పరిధిలోని ప్రైమరీ విద్యకు రూ.11వేలు, హై స్కూల్ విద్యకు రూ.15,000గా నిర్ణయించిన ప్రభుత్వం కార్పొరేషన్ల పరిధిలో ప్రైమరీ విద్యకు రూ.12,000, హై స్కూర్ విద్యకు రూ.18వేలుగా ఖరారు చేసింది.

స్కూల్‌లు , ఫీజులను ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం

రాష్ట్రంలోని స్కూల్‌లు జూనియర్‌ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.

రాష్ట్రంలో తొలిసారిగా ఫీజులును ఏపీ సర్కార్‌ ఖరారు చేసింది నర్సరీ నుంచి టెన్త్‌ వరకు ఫీజులు నిర్ణయించింది.

AP School Fee: ఏపీలో స్కూళ్లు, కాలేజీలకు ఫీజులు ఖరారు.. ఏ కోర్సుకు ఎంతంటే..!

ఫీజులు వివరాలు ఇలా ఉన్నాయి.

గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న స్కూళ్లకు


ప్రైమరీ విద్యకు రూ.10,000

హైస్కూల్‌, విద్యకు రూ.12000.

మున్సిపాలిటీల పరిధిలో ఉన్న స్కూళ్లకు...


ప్రైమర్‌ విద్యకు రూ.11,000,

హైస్కూల్‌ విద్యకు రూ.15000.

కార్పొరేషన్ల పరిధిలో ఉన్న స్కూళ్లకు...


ప్రైమరీ విద్యకు రూ.12,000,

హైస్కూల్‌ విద్యకు రూ.18000 నిర్ణయించారు.

ఇక జూనియర్ కాలేజీల్లోనూ ఫీజుల వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ పంచాయతీల పరిధిలోని కాలేజీల్లో MPC, Bi,PC కోర్సులకు రూ.15వేలు, ఇతర గ్రూపులకు రూ.12వేలుగా నిర్ణయించనింది. 

అలాగే మున్సిపాలిటీల్లోని కాలేజీల్లో MPC, Bi.PC కోర్సులకు రూ.17,500, ఇతర గ్రూపులకు రూ.15వేలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని
 

Click here to Download School Fees G. O
Click here to Download College Fees G. O

0 comments:

Post a Comment

Recent Posts