Thursday, 5 August 2021

JVK 2021 Material Distribution, Stock Register, Uploading - Guidelines

 JVK 2021 Material Distribution, Stock Register,  Uploading - Guidelines

జగనన్న విద్యా కానుక' 2021-22 - మండల రిసోర్సు కేంద్రాల నుంచి స్కూల్ కాంప్లెక్సులకు సరఫరాకి మండల విద్యాశాఖాధికారులకు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు

తరగతుల వారీగా యూనిఫామ్ cloth కొలతలు, షూ, Socks సైజులు, బ్యాగుల వివరాలతో మార్గదర్శకాలు

ఆర్.సి.నెం. SS-16021/3/2021-CMO SEC SSA 05/08/201

JVK మెటీరియల్ MRC నుండి స్కూల్ కాంప్లెక్స్ లకు సరఫరా చేయడానికి మార్గదర్శకాలు ఇచ్చిన SSA వారు. Dt.05.08.2021, తరగతుల వారీగా యూనిఫామ్ cloth కొలతలు, షూ, Socks సైజులు, బ్యాగుల వివరాలతో మార్గదర్శకాలు

JVK 2021 Material Distribution, Stock Register,  Uploading - Guidelines

0 comments:

Post a Comment

Recent Posts