Thursday, 30 December 2021

UPSC Notification 2021 Posts 187 Online Apply

 UPSC Notification 2021 Posts 187 Online Apply 


యనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) .. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 


UPSC Notification 2021 Posts 187 Online Apply 



మొత్తం పోస్టుల సంఖ్య: 187
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ కమిషన్‌(క్రాప్స్‌)-02, అసిస్టెంట్‌ ఇంజనీర్‌(క్వాలిటీ అస్యూరెన్స్‌)-157, జూనియర్‌ టైం స్కేల్‌ ఆఫీసర్‌(సెంట్రల్‌ లేబర్‌ సర్వీస్‌)-17, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా)-09, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-02.

అసిస్టెంట్‌ కమిషన్‌(క్రాప్స్‌):
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకుండా ఉండాలి.

అసిస్టెంట్‌ ఇంజనీర్‌(క్వాలిటీ అష్యూరెన్స్‌):
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల ప్రాక్టికల్‌ అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

జూనియర్‌ టైం స్కేల్‌ ఆఫీసర్‌(సెంట్రల్‌ లేబర్‌ సర్వీస్‌):
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.

అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా):
అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ(ఆయుర్వేద), పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 13.01.2022


వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in

0 comments:

Post a Comment

Recent Posts