Tuesday, 11 January 2022

Army Public school Recruitment 8700 Teacher Posts Notification

 jobs Notification : దేశవ్యాప్తంగా ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో 8700 టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా నిర్వహించే 'ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్-2022' ప్రకటన ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రకటనను విడుదల చేసింది. 


దేశవ్యాప్తంగా 136 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ నడుస్తున్నాయి. ఈ పాఠశాలలన్నీ సీబీఎస్ఈ అఫిలియేషన్స్తో నడుస్తున్నాయి.

రాష్ట్రంలో ఆర్మీ స్కూల్స్

ఆర్మీ పబ్లిక్ స్కూల్ : గోల్కొండ, సికింద్రాబాద్ (ఆర్కే పురం), బొల్లారం.

ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్- 2022

మొత్తం ఖాళీలు: 8700 (సుమారుగా)

పోస్టులు: టీజీటీ, పీజీటీ, పీఆర్టీ 



ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు ?


పీజీటీ: సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత. 50 శాతం మార్కులతో బీఈడీ ఉత్తీర్ణత.

టీజీటీ: సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. కనీసం 50 శాతం మార్కులతో బీఈడీ ఉత్తీర్ణత.

పీఆర్టీ: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ, బీఈ-డీ/రెండేండ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత.

వయస్సు: 2021, ఏప్రిల్ 1నాటికి ఫ్రెషర్స్కు 40 ఏండ్లు మించరాదు. అనుభవం ఉన్నవారికి 57 ఏండ్లు మించరాదు. (గత 10 ఏండ్లలో కనీసం 5 ఏండ్లు టీచింగ్లో అనుభవం ఉండాలి)నోట్క్ 

పోస్టుల వివరాలుపోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు(పీజీటీ), ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు(టీజీటీ), ప్రైమరీ టీచర్‌(పీటీ).

అర్హతలు

  • పీజీటీ టీచర్‌ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి.
  • ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లకు కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • ప్రైమరీ టీచర్‌ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ లేదా బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు

  • తాజా అభ్యర్థుల(ఐదేళ్ల కంటే తక్కువ అనుభవం ఉన్నవారు)వయసు 40ఏళ్ల లోపు ఉండాలి
  • అనుభవం ఉన్న అభ్యర్థులు(ఐదేళ్ల కంటే ఎక్కువ అనుభవం ఉన్నవారు) వయసు 57ఏళ్ల లోపు ఉండాలి.

ఎంపిక విధానంఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్ష విధానం: ఈ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 28.01.2022
అడ్మిట్‌ కార్డుల అందుబాటు: 10.02.2022 నుంచి
పరీక్ష తేదీలు2022 ఫిబ్రవరి19, 20

వెబ్‌సైట్‌https://www.awesindia.com/ 

Army Public School Recruitment 2022 STEP BY STEP PROCESS 


Step 1- అభ్యర్థులు https://register.cbtexams.in/AWES/Registration వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో వివరాలన్నీ చదివిన తర్వాత Registration పైన క్లిక్ చేయాలి.

Step 3- PGT, TGT, PRT పోస్టుల్లో అభ్యర్థులు తాము దరఖాస్తు చేయాలనుకుంటున్న పోస్టు సెలెక్ట్ చేయాలి.

Step 4- ఆ తర్వాత పేరు, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ లాంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

Step 5- ఆ తర్వాత లాగిన్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

Application for Apply Click here

0 comments:

Post a Comment

Recent Posts