PRC - 2022 NEW Pay bill Preperation Step by Step process of Ap Employees
* ఇక నుంచి ddo request సైట్ ఆపివేయడం జరిగినది.
* అందరూ ddo లు payroll. herb.apcfss.in లొనే బిల్లు పెట్టాలి.
* ముందుగా PRC కి సంబంధించి EMP డేటా SR పట్టుకొని ఫీడ్ చేసి ME DIGITAL సైన్ తో సబ్మిట్ చేయాలి.
FA 2 All subjects Key Sheets in pdf Download
To join My Telegram Channel Click here
Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here
* తరువాత STO APPROVE చేయాలి.
* తరువాత EMP SR లో ఎంట్రీ వేయాలి.
* తరువాత PAY ROLL website లో emp updation చేయాలి.
* తరువాత బిల్ ప్రిపరేషన్ లో feb 2022 బిల్ ప్రిపేర్ చేసి deduction అన్ని IT తో సహా అప్లోడ్ చేసి ddo డిజిటల్ సైన్ తో సబ్మిట్ చేయాలి.
* తరువాత cfms.ap.gov.in లోకి వెళ్లి బిల్ no పై క్లిక్ చేసి files అన్ని అప్లోడ్ చేసి meo థంబ్ వేసి బిల్ సబ్మిట్ చేయాలి.
Payroll 323e5 https://payroll. herb.apcfss.in es basic pay change event లో 2018 జులై నుంచి మనం basicspays ఎన్నిసార్లు మారి ఉంటే అన్ని సార్లు మార్చవలసిన అవసరం ఉంది. (6/12/18/24 scales, ప్రమోషన్ మొ||)
PRC - 2022 NEW Pay bill Preperation Step by Step process of Ap Employees
* అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం 2022 జనవరినెలకు అందరికి డిసెంబర్ నెల బేసిక్ ఆధారంగా జీతాలు చెల్లిచడం జరిగింది.
* కావున జనవరి 2022 ఇంక్రిమెంట్ ఉన్నవాళ్లకు పే ఫిక్స్ చెసే సందర్భంలో గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే basic ev lo వీళ్లకు 2022 జనవరి ఇంక్రిమెంట్లు add చేయరాదు.
* paybill submission event లో మనకు జనవరి, ఫిబ్రవరి నెలకు సంబంధించిన annual increment submmison ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అక్కడ మాత్రమే జనవరి 2022 ఇంక్రిమెంట్లు సబ్మిట్ చేయాలి.
* ఎవరైనా ఇప్పటికే పొరపాటున జనవరి ఇంక్రిమెంట్ basic event లో సబ్మిట్ చేసి ఉంటే STO గారి వద్ద edit చేయించుకోగలరు.
Remarks:
1) ఇంకా HRA 8% మాత్రమే వెబ్సైట్ లో చేయడానికి ఉంది 10% సాఫ్ట్వేర్ లేదు.
2).జనవరి 22 జీతం పడనివారికి ఇంకా క్లారిఫికేషన్ రాలేదు.
DSC Wise PRC-2022 Pay Fixation Forms in pdf Download .
DSC 1996 FIXATION FORM PDF DOWNLOAD
DSC 1998 Fixation Form pdf Download
DSC 2000 Fixation Form pdf Download
DSC 2001 Fixation Form pdf Download
DSC 2002 Fixation Form pdf Download
DSC 2003 Fixation Form pdf Download
DSC 2006 Fixation Forms pdf Download
DSC 2008 Fixation Forms pdf Download
DSC 2012 Fixation Forms pdf Download
DSC 2014 Fixation Forms pdf Download
DSC 2016 Fixation Forms pdf Download
DSC 2018 Fixation Forms pdf Download
0 comments:
Post a Comment