Tuesday, 29 November 2022

AFCAT 2023 Notification: ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్-2023 నోటిఫికేషన్ విడుదల.. ఎవరు అర్హులంటే

AFCAT 2023 Notification: ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్-2023 నోటిఫికేషన్ విడుదల.. ఎవరు అర్హులంటే..

అర్హతలు

ఫ్లైయింగ్‌ బ్రాంచ్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ లేదా బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులు అర్హులు. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ తప్పనిసరి.

గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌ పోస్టులకు ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ (ఎలక్ట్రానిక్స్‌ /మెకానికల్‌) విభాగాల్లో లేదా అనుబంధ బ్రాంచ్‌ల్లో బీఈ/బీటెక్‌ పూర్తి చేసి ఉండాలి.

FA 2 All subjects Key Sheets in pdf Download

To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

 ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ ఉత్తీర్ణత తప్పనిసరి.గ్రౌండ్‌ డ్యూటీ(నాన్‌ టెక్నికల్‌) పోస్టుల్లో వివిధ విభాగాలను అనుసరించి ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ ఉత్తీర్ణత; ఏదైనా డిగ్రీ లేదా బీఈ/బీటెక్‌ లేదా బీకామ్‌/బీఎస్సీ/బీబీఏ/సీఏ/సీఎంఏ/సీఎస్‌/సీఎఫ్‌ఏ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి.




వయసు: ఆయా పోస్టులను అనుసరించి 20-26ఏళ్ల మధ్య ఉండాలి. అవివాహిత పురుషులు, మహిళలు అర్హులు.

ఎంపిక విధానం: పోస్టును అనుసరించి ఆన్‌లైన్‌ పరీక్ష, స్టేజ్‌1, స్టేజ్‌2 పరీక్షలు,ఇంటర్వ్యూ, కంప్యూటరైజ్డ్‌ పైలెట్‌ సెలక్షన్‌ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాలను నిర్వహించి శిక్షణకు ఎంపిక చేస్తారు.


ముఖ్య సమాచారం

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానం ద్వారా.దరఖాస్తు తేదీలు: 01.12.2022 నుంచి 30.12.2022 వరకూవెబ్‌సైట్‌: https://afcat.cdac.in

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేషన్స్‌ :

AFCAT 2023 Notification: ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్-2023 నోటిఫికేషన్ విడుదల.. ఎవరు అర్హులంటే

0 comments:

Post a Comment

Recent Posts