SSC షెడ్యూల్ 2023: స్టాఫ్ సెలక్షన్ కమీషన్ సీజీఎల్, సీహెచ్‌ఎస్‌ఎల్, జీడీ పరీక్షల 2023 షెడ్యూల్ ఇదే..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ త్వరలో భర్త చేయనున్న సీజీఎల్, సీహెచ్‌ఎస్‌ఎల్, జీడీ, సీఏపీఎఫ్‌ఎస్.. తదితర ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్ష షెడ్యూల్ విడుదలైంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ప్రతీ యేట ఎస్సీఎస్సీ నియామక ప్రక్రియ చేపడుతోన్న విషయం తెలిసిందే. భాగంగా ఇప్పటికే విడుదల చేసిన పలు నోటిఫికేషన్‌లను నిర్వహించనున్న తేదీలను తాజాగా విడుదల చేసింది. పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
షెడ్యూల్ ప్రకారం పరీక్షల తేదీలివే..
ఎస్‌ఎస్‌సీ తాజాగా కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ (సీజీఎల్)- 2021 (స్కిల్ టెస్ట్) తేదీ: జనవరి 6,
2023. కంబైండ్ హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్ (సీహెచ్‌ఎస్‌ఎల్)- 2021 (స్కిల్ టెస్ట్) 2021 (ఐఎస్‌పీఎల్ జనవరి
2021) అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ 2022 పరీక్ష తేదీ: జనవరి 10 నుంచి ఫిబ్రవరి 14 వరకు, 2023.
స్టెనోగ్రాఫ్ 'సీ' అండ్ 'డీ' ఎగ్జామినేషన్- 2022 ఫిబ్రవరి 1) తేదీల్లో, 2023.
తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.
0 comments:
Post a Comment