Tuesday 6 December 2022

విద్యార్థుల పాదాల కొలతలు తీసుకునే విధానం

విద్యార్థుల పాదాల కొలతలు తీసుకునే విధానం

విద్యార్థుల పాదాల కొలతల సేకరణ ఇలా ..

ప్రతి పాఠశాలలో ప్రతి విద్యార్థికి ఈ నమూనా పత్రాన్ని అందజేయను న్నారు . ఈ నమూనా పత్రంలో ప్రధానోపాధ్యా యులు , సిబ్బంది సహకారంతో నమూనా పత్రం పై విద్యార్థిని నిటారుగా నిలుచోపెట్టి కచ్చితమైన పాదముద్ర కొలత తీసుకోనున్నారు . 


ఆ తరువాత విద్యార్థి పాదాల కొలతలు , విద్యార్థి పేరు , తరగతి ,స్కూల్ యూడైస్ కోడ్ తదితర వివరాలను జేవీకే యాప్లో నమోదు చేయాలి . 

ఎంఈఓ కార్యాలయానికి చేరిన మెటీరియల్

విద్యార్థుల బూట్ల కొలతలకు సంబంధించిన మెటీరి యల్ సమగ్రశిక్ష కార్యాలయం నుంచి మండల కేం ద్రాలలోని ఎంఈఓ కార్యాలయాలకు చేరిపోయింది . విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాల లకు తరలించేందుకు శ్రీకారం చుట్టారు . పాఠశా లలకు చేరిన తరువాత వారు ఇచ్చిన పేపర్లో విద్యార్థుల కొలతలను తీసుకోవాల్సి ఉంది .


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ - సమగ్రశిక్షా విద్యార్థుల పాదాల కొలతలు తీసుకునే విధానం


'జగనన్న విద్యాకానుక'లో భాగంగా ప్రతి విద్యార్థికి జత బూట్లు ప్రభుత్వం సరఫరా చేస్తుంది.



విద్యార్థి కాలికి సరిపోయేలా బూట్లు అందజేసేందుకు ప్రతి విద్యార్థి పాదాల కొలతలు తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.


మీ పాఠశాలలో ప్రతి విద్యార్థికి ఈ నమూనా పత్రాన్ని అందజేసి, ప్రధానోపాధ్యాయులు మరియు సిబ్బంది సహకారంతో కొలతలు తీసుకోవాలి.


పెన్ / మార్కర్, స్కేలు, ఈ నమూనా పత్రం సిద్ధం చేసుకోవాలి.


 నమూనా పత్రం వెనకవైపు ఉన్న పాదముద్ర కొలతపై విద్యార్థిని నిటారుగా నిల్చోమనాలి. నిర్దేశించిన విధంగా కొలతలు తీసుకునేందుకు విద్యార్థి పాదం మడమ భాగం 'A' దగ్గర ఒక గీత, బొటనవేలి భాగం 'B' దగ్గర ఒక గీత గీసుకోవాలి. .


ఉదాహరణకు: విద్యార్థి పాదం మడమ భాగం 'A' నుంచి బొటనవేలి భాగం 'B' దగ్గర 17 సెంటీ మీటర్లు ఉందనుకోండి.


విద్యార్థి పాదం బొటనవేలి కొన 'B'లో ఎన్ని సెంటీమీటర్లు ఉంటే ఆ కొలత వివరాలు దిగువ బాక్సులో నింపాలి.


ప్రధానోపాధ్యాయుడు ఈ కొలతల నమూనా పత్రాన్ని తన వద్ద భద్రపరచుకోవాలి ప్రధానోపాధ్యాయుడు JVK యాప్లో కొలత నమోదు చేయాలి.


విద్యార్థి పాదం కొలత:-


సెంటీ మీటర్లు.


విద్యార్థి వివరాలు


విద్యార్థి పేరు:


బాలుడు / బాలిక


తరగతి..


మీడియం...


చైల్డ్ ఇన్ఫో ఐడీ నం:.


యూడైస్ కోడ్:


పాఠశాల పేరు:..


గ్రామం / పట్టణం...


మండలం:...


జిల్లా


- ప్రధానోపాధ్యాయుని సంతకం


Click here to Download JVK App Updated Version

విద్యార్థుల పాదాల కొలతలు తీసుకునే విధానం

0 comments:

Post a Comment

Recent Posts