Wednesday 28 December 2022

చిన్న చిట్కాతో స్త్రీలు రొమ్ము క్యాన్సర్ మాయం

 చిన్న చిట్కాతో స్త్రీలు రొమ్ము క్యాన్సర్ మాయం

 ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడి ప్రాణాలను కోల్పోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. 


మహిళల్లో చాలా మందికి అవగాహన రాహిత్యం వలన ప్రాణాలమీదకి తెచ్చుకుంటున్నారు. ప్రారంభ దశలోనే గుర్తించి రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు.

మీ ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేయుట వలన ఈ జబ్బు రాకుండా కాపాడుకోవచ్చు.
దానిమ్మని పెరుగు అన్నంలో కలుపుకుని తినడం వలన శరీరంలో జరిగే చెడు మార్పులని అవి కంట్రోల్ చేస్తాయట.



దానిమ్మలోని పోషక విలువలు అరుగుదల తక్కువ ఉన్నవారికి జీర్ణ శక్తికి బాగా పనిచేస్తాయట. శరీరంలో ఉండే అధిక వేడిని బయటకి పంపి శరీరాన్ని సాదారణ స్థితిలో తెస్తుందట. 

అలాగే యాంటిఆక్సిడెంట్స్ శరీరానికి బాగా అందేటట్టు గా చేయడం దానిమ్మ ప్రత్యేకత.

ఎప్పుడైతే యాంటి ఆక్సిడెంట్స్ శరీరంలో సమానంగా ఉన్నాయో, రోగనిరోధక శక్తి పెరిగి శరీరాన్ని వ్యాధుల భారి నుంచి కాపాడుతుంది. 

దానిమ్మలో ఉండే విత్తనాలు ఇన్ఫమేటరి పోషకాలు కలిగిఉంటాయి కావున గుండె సంభందిత వ్యాధులు, క్యాన్సర్ ,షుగర్,వ్యాదులు రాకుండా కాపాడుతుంది. 

ఆడవారిలో బ్రస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాదుతుందని వైద్యులు పరిశోధనలో కూడా తేలిందట. రక్తపోటును కూడా కంట్రోల్ చేయడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.


చిన్న చిట్కాతో స్త్రీలు రొమ్ము క్యాన్సర్ మాయం

0 comments:

Post a Comment

Recent Posts