Thursday 23 March 2023

Flipkart Electronics Sale: ఈ వాషింగ్ మిషన్ పై ఏకంగా 20 వేల డిస్కౌంట్.. మరో 2 రోజులే ఛాన్స్.. ఓ లుక్కేయండి

Flipkart Electronics Sale: ఈ వాషింగ్ మిషన్ పై ఏకంగా 20 వేల డిస్కౌంట్.. మరో 2 రోజులే ఛాన్స్.. ఓ లుక్కేయండి

 demo2


ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో వాషింగ్ మిషన్లపై అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.


ప్రస్తుతం కొనసాగుతోన్న ఎలక్ట్రానిక్స్ సేల్ లో స్మార్ట్ టీవీలు, వాషింగ్ మిషన్లు, ఏసీలు, కూలర్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులపై మంచి డిస్కౌంట్లను ప్రకటించింది ఫ్లిప్ కార్ట్.


ఎంపిక చేసిన వస్తువులపై 75 శాతం వరకు సైతం తగ్గింపులు ఉంటాయని ఫ్లిప్ కార్ట్ సేల్స్ పేజీలో పేర్కొంది. ముఖ్యంగా LG 8 kg Fully Automatic Front Load Black వాషింగ్ మిషన్ పై మంచి డిస్కౌంట్ ఉంది.


ఈ వాషింగ్ మిషన్ అసలు ధర రూ.58,990 కాగా.. 34 శాతం డిస్కౌంట్ ఉంది. అంటే ఎవరైనా రూ.20,391 తగ్గింపుతో కేవలం రూ.38,599కే ఈ వాషింగ్ మిషన్ ను సొంతం చేసుకోవచ్చు.


ఇంకా అనేక బ్యాంక్ ఆఫర్లు సైతం ఉన్నాయి. మీరు 10 శాతం తగ్గింపుతో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపైన ఈ వాషింగ్ మిషన్ ను సొంతం చేసుకోవచ్చు. గరిష్టంగా ధర రూ.1500కు పైగా తగ్గుతుంది.


ఐడీబీఐ, సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో సైతం కొనుగోలు చేసినా ధర తగ్గుతుంది. ఇంకా ఈ వాషింగ్ మిషన్ పై ఎక్సేంజ్ ఆఫర్ సైతం ప్రకటించింది ఫ్లిప్ కార్ట్.


మీరు మీ పాత వాషింగ్ మిషన్ ను ఎక్సేంజ్ చేయం ద్వారా రూ.4200 వరకు అదనపు తగ్గింపు అందుకోవచ్చు.


Flipkart Electronics Sale: ఈ వాషింగ్ మిషన్ పై ఏకంగా 20 వేల డిస్కౌంట్.. మరో 2 రోజులే ఛాన్స్.. ఓ లుక్కేయండి

0 comments:

Post a Comment

Recent Posts