AP SSC Results 2023 Download
ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ ఫలితాల (AP Tenth Results 2023) విడుదల ఎప్పుడనే ఉత్కంఠకు తెరపడింది.
ఫలితాల విడుదల తేదీని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) స్వయంగా ప్రకటించారు. రేపు అంటే.. ఈ నెల 6వ తేదీ ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ రోజు ఉపాధ్యాయ సంఘాల నేతలతో జరిగిన చర్చల సందర్భంగా మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. ఈ మేరకు విద్యాశాఖ సైతం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఫలితాల విడుదల తర్వాత విద్యార్థులు https://www.bse.ap.gov.in/ లింక్ ద్వారా తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ పది పరీక్షలకు మొత్తం 6,64,152 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ అభ్యర్థులు 6,09,070 మంది కాగా, మిగిలిన వారు ఓఎస్సెస్సీ రెగ్యులర్, సప్లిమెంటరీ అభ్యర్థులు. 3,349 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను https://www.bse.ap.gov.in/లో చూడొచ్చు.
ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
1) https://www.bse.ap.gov.in/ దీనిపై క్లిక్ చేయండి
2) హోం పేజీపై కనపడుతున్న ఏపీ టెన్త్ రిజల్ట్స్‌పై క్లిక్ చేయండి
3) మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి
4) మీ మార్క్ షీట్ ఓపెన్ అవుతుంది
5) మీ జాబితాను అక్కడే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
SSC PUBLIC EXAMS 2023 - SCHOOL WISE RESULT LINK: Open Below Link
SCHOOL LOGIN DIRECT LINK CLICK HERE
https://www.bse.ap.gov.in/apsscadmissions/Account/Login.aspx
Click the Below Links to Check SSC Results
0 comments:
Post a Comment